ప్రపంచంలో ఏదికూడా నిస్సారమైనది కాదు. ఒక విమానము యొక్క ఇంజిన్ పనిచేయకపోయినా ఎగరలేదు. స్క్రూ లేక పోయినా ఎగరలేదు. అన్నిటికీ దానికంటూ ఒక స్థానముంది. నేడు మానవుడు ఒక చెట్టును నరికినప్పుడు, తన శవపేటికను తానే తయారుచేసుకుంటున్నాడు. తాను ఆకలితో ఉన్నప్పటికీ, ఇతరుల బాధను గుర్తించగలుగుతున్నాడు.
Category / సందేశం
నూతన సంవత్సరం, ఆదివారం, 00:10ని״కి, 1 జనవరి 2012 – అమృతపురిలో “మన జీవితాలు మరియు సకల ప్రాణికోటి జీవితాలు మంగళప్రదమవ్వాలని ఈ సందర్భంగా అమ్మ ప్రార్థన. అమ్మ అందరి పిల్లల జీవితాలలోనూ మరియు ప్రపంచంలోనూ, సానుకూల మార్పులు తీసుకువచ్చే దివ్య శక్తి ఉదయించుగాక. ఈ నూతన సంవత్సరము ఒక నవ్య వ్యక్తి, ఒక నవ్య సమాజము జన్మించటానికి దారి తీయాలని అమ్మ ప్రార్థన.” “నూతన సంవత్సరమనేది ఒక మంచి అవకాశం. జనులందరూ తమ గత సంవత్సరములో […]
కారుణ్యం గలవారు: ప్రేమ కూడా కలిగి ఉంటారు. ప్రేమ, కారుణ్యం ఒకే నాణెమునకున్న రెండు ముఖాలు. ఇతరుల పట్ల కారుణ్యం తనలో కలిగినప్పుడు స్వార్ధం దానంతటదే విడిచి పెడ్తున్నదని గ్రహిస్తాడు. ఎలాగైతే ఉప్పు నీటిలో మంచి నీళ్ళు పోస్తున్న కొద్దీ ఆ నీటి ఉప్పదనం మాయమవుతుందో, మంచిని గురింని నిరంతరం ఆలోచించే వానిలో చెడు ధోరణులు మాయమవుతుంటాయి. ఇతరుల కష్టనష్టాలు తనవిగా భావిస్తాడు. అటువంటి వారి మనస్సు విస్తారమై అంతటా ఐక్యతను చూస్తుంది. దేహంలో ఒక భాగానికి […]
ప్రశ్న: సాధకులకు కోపం రాకూడదు అని ఎందుకు అంటారు? అమ్మ: పిల్లల్లారా, ఆధ్యాత్మిక అన్వేషకునికి కోపం రాకూడదు. కోపం వచ్చినప్పుడు మనం సాధనద్వారా పొందిన శక్తినంతటినీ నష్టపోతాము. కేవలం మన నోటి ద్వారానే కాదు మనం శక్తిని కోల్పోయేది, మన ప్రతి రంధ్రము నుండి కూడా శక్తిని నష్టపోతుంటాము. సిగరెట్టు లైటరు 10-20 మార్లు ఉపయోగిస్తే దానిలో ఉన్న ఇంధనం ఖర్చు అవుతుంది. ఇది కనిపించనప్పటికీ మనకు తెలుసు. పిల్లల్లారా, అదే విధంగా ఉన్నతమైన ఆలోచనల ద్వారా […]