“రాష్ట్ర ప్రభుత్వాల, ఇతర సంస్థల సహకారం, మద్దతు లభిస్తే, భారతదేశం అంతటా పాఠశాలలని, బహిరంగ ప్రదేశాలని శుభ్రం చేసే బాధ్యతని తీసుకుంటామ”ని అమ్మ (మాతా అమృతానందమయి) చెప్పారు. “భారతదేశం ఎదుగుతోంది. అంటే అభివృద్ధి చెందుతోంది. కానీ పర్యావరణ శుభ్రత విషయాలలో మనం వెనకబడి ఉన్నాం. మన వీధుల్లోని శుభ్రతా లోపం దీనికి ఋజువు.” అని అమ్మ చెప్పారు. పాశ్చాత్య దేశాల్లో వీధుల్లోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ, మూత్రశాలల్లోనూ, శౌచాలయాలలోనూ అత్యున్నత ప్రమాణాలుగల శుభ్రతని పాటిస్తున్నారు. పోల్చి చూస్తే, భారతదేశంలోని […]

Download Amma App and stay connected to Amma