Tag / మహాత్ములు

నూతన సంవత్సరం, ఆదివారం, 00:10ని״కి, 1 జనవరి 2012 – అమృతపురిలో “మన జీవితాలు మరియు సకల ప్రాణికోటి జీవితాలు మంగళప్రదమవ్వాలని ఈ సందర్భంగా అమ్మ ప్రార్థన. అమ్మ అందరి పిల్లల  జీవితాలలోనూ మరియు ప్రపంచంలోనూ, సానుకూల మార్పులు తీసుకువచ్చే దివ్య శక్తి ఉదయించుగాక. ఈ నూతన సంవత్సరము ఒక నవ్య వ్యక్తి, ఒక నవ్య సమాజము జన్మించటానికి దారి తీయాలని అమ్మ ప్రార్థన.” “నూతన సంవత్సరమనేది ఒక మంచి అవకాశం. జనులందరూ తమ గత సంవత్సరములో […]

అందరిలోనూ ఉన్న ఆత్మే నాలోనూ ఉన్నది. ఏదీ నా నుండి వేరుగా లేదు. వేరొకరి దుఃఖమూ, కష్టమూ నావే. ఇది అనుభూతిలోకి తెచ్చుకుని అర్థం చేసుకున్నవాడే ఙ్ఞాని. జన్మతః పాడగలిగినవాడికి, సంగీతం నేర్చుకున్న ఒకతనికి మధ్యగల వ్యత్యాసంలాగానే అవతారమూర్తికీ జీవుడికి మధ్య తేడా. జన్మతః సంగీత సంస్కారం ఉన్నవాడు ఒక పాట వింటే, వెంటనే నేర్చుకుంటాడు. వేరొకతను అది నేర్చుకోవటానికి కొంచెం సమయం తీసుకుంటాడు. సర్వమూ భగవదంశమే అయి ఉండటం చేత అందరూ అవతారమూర్తులే. అయితే, తాను […]