మంత్రాలకు శక్తి లేనట్లైతే, అప్పుడు మాటలకు కూడా శక్తి లేదు. “బయటకు పో” అని కోపంగా చెప్పినదానికి, “దయచేసి బయటకు వెళ్ళండి” అని సౌమ్యంగా చెప్పినదానికి, విన్న వారిలో భిన్న ప్రతిస్పందనలు కలుగుతాయి కదా? మంత్రము జపించేది మన మనస్సును శుద్ధి చేయటానికి మాత్రమే. అంతే కానీ, మంత్రముతో భగవంతుని తృప్తిపరచేందుకు కాదు. భగవంతునికి మంత్రము ఎందుకు? మంత్రము జపిస్తే, అది మాత్రం చాలు. అర్థాన్ని గురించి ఆలోచించి తల బద్దలు చేసుకోవలసిన అవసరము లేదు. మీరు […]