ప్రపంచంలో ఏదికూడా నిస్సారమైనది కాదు. ఒక విమానము యొక్క ఇంజిన్ పనిచేయకపోయినా ఎగరలేదు. స్క్రూ లేక పోయినా ఎగరలేదు. అన్నిటికీ దానికంటూ ఒక స్థానముంది. నేడు మానవుడు ఒక చెట్టును నరికినప్పుడు, తన శవపేటికను తానే తయారుచేసుకుంటున్నాడు. తాను ఆకలితో ఉన్నప్పటికీ, ఇతరుల బాధను గుర్తించగలుగుతున్నాడు.