మాతా అమృతానందమయి మఠంయొక్క ప్రధాన స్థానమైన అమృతపురి ఆశ్రమంలో దాదాపు 3000 మంది ఆశ్రమ వాసులు నివసిస్తున్నారు. సన్యాసులు, బ్రహ్మచారులు, బ్రహ్మచారిణులు, గృహస్థాశ్రమవాసులు, విదేశీయులు ఈ పెద్ద సంఘంలో వేదశాస్త్ర పఠనం, సంస్కృతం, యోగ వంటివి అభ్యసించటమే కాక నిరంతరం నిష్కామ కర్మ కార్యక్రమాలలో నిమగ్నులై ఉంటారు.

Satsang with Amma